వినాయక నగర్ కాలనీలో గణనాథునికి ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి

On
వినాయక నగర్ కాలనీలో గణనాథునికి ప్రత్యేక పూజలు

 

తుర్కయంజాల్ మున్సిపాలిటి మునగనూర్ గ్రామం వినాయక నగర్ కాలనీలో ప్రతిష్టించిన గణనాధుని పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 15వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ నక్క స్రవంతి రమేష్ గౌడ్, మాజీ వార్డ్ మెంబెర్ వెంకటేష్, కృష్ణ, శోభన్, 15వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దోమలపల్లి శివ కుమార్,15వ వార్డ్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు సద్దాం, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, నాగరాజు, యాదగిరి, కుమార్, రాజు, మౌలాలీ, బాబు, కళ్యాణ్, శ్రీకాంత్, నర్సింగ్, మోహన్ గౌడ్, సుమన్, కాలనీ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.IMG-20230925-WA1913

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం