మునగనూరులో వివిధ కాలనీల గణనాథులను ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి

On
మునగనూరులో వివిధ కాలనీల గణనాథులను ప్రత్యేక పూజలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో వివిధ కాలనీలో ప్రతిష్టించిన గణనాదులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్IMG_20230926_233740 వేముల స్వాతి అమరేందర్ రెడ్డి హాజరయ్యారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్త, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దోమలపల్లి రమేష్, మాజీ సర్పంచ్ నక్క శ్రీనివాస్ గౌడ్, మాజీ మెంబర్ యశ్వంత్, భీమ్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రసాద్, యాదగిరి, బాబు, కాలనీల అధ్యక్షులు, కాలనీల సభ్యులు, వివిధ కాలనీవాసులు, మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.