ఈనెల 28న మద్యం దుకాణాలు బంద్
On
వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తు ఆదేశాలు జారీ చేశారు.స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Views: 98
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Post Comment
Latest News
27 Dec 2025 09:21:05
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్...
మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...

Comment List