మానవత్వం చాటిన పాలకుర్తి సీఐ విశ్వేశ్వర్
సముద్రాల స్టేజ్ కి సమీపంలో బోల్తాపడిన ఆటో
By Venkat
On
సమయానికి ఆపద నుండి రక్షించిన సిఐ విశ్వేశ్వర్
న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
పాలకుర్తి సీఐ దేవనపల్లి.విశ్వేశ్వర్ విధి నిర్వహణలో భాగంగా పాలకుర్తి కి వస్తున్న క్రమంలో,ఘనపూరు వైపు వెళ్తున్నటువంటి ఆటో అదుపుతప్పి సముద్రాల స్టేజ్ కి సమీపంలో బోల్తాపడింది.. అది గమనించిన సిఐ వెంటనే తన వాహనాన్ని అపి, వారి వద్దకు వెళ్లి క్షతగాత్రులను 108 కి ఫోన్ చేసి వారిని మెరుగైన వైద్యం కొరకు హాస్పిటల్ కు పంపించడం జరిగింది.. ఆటోలో 6 ప్రయాణికులు వున్నారు...
సమయానికి ఆపద నుండి రక్షించిన సిఐ విశ్వేశ్వర్ ను పలువురు శభాష్ పోలీస్ అంటూ అభినందనలు, కృతఙ్ఞతలు తెలిపారు.
Views: 212
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List