గాంధీ జయంతి వేడుక
పాల్గొన్న సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్
By Venkat
On
పూల మాల వేసి టెంకాయలను కొట్టి మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది.
న్యూస్ ఇండియా తెలుగు బ్యూరో: ప్రతినిధి
చౌదరిగూడ గ్రామపంచాయతీ లో సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్ గాంధీ జయంతి సందర్భంగా గ్రామపంచాయతీ దగ్గర గాంధీజీ బొమ్మకు పూల మాల వేసి టెంకాయలను కొట్టి మహర్షులకు మంత్ర శక్తి ఉన్నట్టే.. మహాత్ముడికి మాట శక్తి ఉంది. ఆయన పలుకు పదునైన రామబాణం. నేరుగా మనసును తాకుతుంది. ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఆచరణ దిశగా అడుగులు వేయిస్తుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో జాతిమొత్తం ఆ మాటకే కట్టుబడి ఉంది. నిరాహారదీక్ష చేయమంటే చేసింది. అని సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ అన్నారు*.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి శశి కుమార్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
Views: 62
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List