తహసిల్దార్ నీ కలిసిన వలిగొండ మండల రేషన్ డీలర్లు
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు పాశం స్వామి, జనరల్ సెక్రెటరీ ఎండి జహంగీర్ ఆధ్వర్యంలో వలిగొండ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పాశం స్వామి మాట్లాడుతూ రేషన్ డీలర్ల పలు సమస్యలను తాహాసిల్దార్ కి వివరించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొనడం జరిగింది.
Views: 332
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List