*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*
బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య
On
*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*
తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డ్ కు చెందిన కాటం సుగుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య
ఆదివారం మృతురాలి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం ఒక క్వింటా బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు ఆసరాగా నిలవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఉండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షులు పల్లే కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేష్, మండల నాయలు సంతోష్, సోషల్ మీడియా కో కన్వీనర్ శివ, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.
Views: 100
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List