*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

బిజెపి పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య

*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

*బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత*

తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డ్ కు చెందిన కాటం సుగుణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ పెద్దగని సొమయ్య IMG-20231008-WA0550 ఆదివారం మృతురాలి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అనంతరం ఒక క్వింటా బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరు ఆసరాగా నిలవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఉండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తొర్రూరు అర్బన్ అధ్యక్షులు పల్లే కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేష్, మండల నాయలు సంతోష్, సోషల్ మీడియా కో కన్వీనర్ శివ, సోమన్న, తదితరులు పాల్గొన్నారు.

Views: 99
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.