త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

On
త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

IMG-20250623-WA1155 కొత్తగూడెం( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్):లక్ష్మీదేవిపల్లిలో గల త్రివేణి పాఠశాలల ప్రాంగణంలో త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, గౌరవ సలహాదారుడు గొల్లపూడి ప్రకాశరావు  పాల్గొన్నారు. గడిచిన 31వ సంవత్సరాలలో సాధించిన విజయ పరంపర పుస్తక ఆవిష్కరణ నలుగురు డైరెక్టర్ల సమక్షంలో జరిగినది. వీరేంద్ర  మాట్లాడుతూ ఈ విజయాత్రను మున్ముందుకు సాగించి అత్యున్నత ఫలితాలతో శిఖరాగ్రాలను అధిరోహించాలని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డా,,గొల్లపూడి వీరేంద్రచౌదరి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో త్రివేణి-కృష్ణవేణి డైరెక్టర్ జి. జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వరావు, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, చీకటి అప్పారావు, ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ సింగ్, రామ్మూర్తి మరియు వైస్ ప్రిన్సిపాల్స్ సౌజన్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ