సింగరేణి సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం
ప్రారంభించిన ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్): సింగరేణి కొత్తగూడెం ఏరియా 10.5 మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ 3 ఇంక్లైన్ వద్ద గురువారం సోలార్ మోడల్ హౌస్ ను డి. సత్యనారాయణ రావు డైరెక్టర్ (ఈ &ఎం), ఎల్.వి సూర్యనారాయణ డైరెక్టర్( ఆపరేషన్స్), కే.వెంకటేశ్వర్లు డైరెక్టర్( పి&పి) చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జి ఎస్ జానకి రామ్ జిఎం(ఈ &ఎం) సోలార్ ఎనర్జీ, ఏం సాలెం రాజు జిఎం కొత్తగూడెం ఏరియా, ఐఎన్టియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి జక్కుల గట్టయ్య, ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు.
Views: 85
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List