ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
గద్వాల జిల్లాలో పరుగులు పెడుతున్న ఆయిల్ పామ్ సాగు
న్యూస్ ఇండియా వడ్డేపల్లి
జోగులాంబ గద్వాల జిల్లా లోని ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రైతులకి మెగా ఆయిల్ ఫామ్ సాగు ను. ఏర్పాటు చేయడం జరిగింది వడ్డేపల్లి మండల పరిధిలని పైపాడు గ్రామం మహిళా రైతు వెంకటేశ్వరమ్మ మెగా ఆయిల్ ఫామ్ లో భాగంగా ఆయిల్ పామ్ మొక్కలు వెంకటేశ్వరమ్మ పొలంలో నాటడం జరిగింది.సంతోషం వ్యక్తo చేస్తుంది ఆయిల్ ఫామ్ సాగు వల్ల అధిక దిగుబడులు మరియు లాభాలు సాధించడం గురించి తెలుసుకోవడం వల్ల పామాయిల్ పంట సాగు చేయడం జరిగింది ఇందుమేరకు 90% సబ్సిడీ క్లెయిమ్ చేసుకున్నాను మరియు నాతో పాటు మిగతా రైతులు కూడ ఆయిల్ పామ్ సాగు చేయాలని కోరుతున్నాను ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేయడానికి రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఆయిల్ ఫెడ్ బృందం ఉంటారు అని తెలిపారు సాగు చేసిన రైతుల వివరాలు
ఆయిల్ పామ్ పంట లో అధిక దిగుబడి సాధించిన రైతుల వివరాలు కె వెంకటనారాయణ 7 ఎకరాలలో సాగుచేసి ఇంతవరకు ఆర్జించిన మొత్తం *3,53678/*-రూ ,వై సత్యనారాయణ ప్రసాద్ 5 ఎకరాల సాగుచేసి ఇంతవరకు ఆర్జించిన మొత్తం *3,21,702* రూ మిగతా రైతులు కూడ ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రాగలరు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మండల ఫీల్డ్ ఆఫీసర్స్ సంప్రదించగలరు వారి మొబైల్ నంబర్స్ పేర్లు 1)రాజోలి- వడ్డేపల్లి ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్ 9030677515, 2)మల్దకల్- మేఘారెడ్డి 9381-7799545418,4)అయిజ-యుగేందర్-8297768519,
5)ఇటిక్యాల-ఉండవల్లి-రామకృష్ణ-9515241250,
6)గట్టు-కేటీదొడ్డి-అశోక్-93981 05398,7)దరూర్-శివకుమార్-9603599080,8)మనోపాడ్-అలంపూర్- త్రివిక్రమ్-8333030602 ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఉద్యానవన శాఖ అధికారిని ఇమ్రాన* మరియు బీచుపల్లి ఆయిల్ ఫెడ్ మేనేజర్ *వనం వెంకటేష్* *ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్* మరియు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Comment List