గేదె జాడ తెలిపిన వారికి పారతోషికమిస్తానంటున్న రైతు ఎందుకో తెలుసా?

On
గేదె జాడ తెలిపిన వారికి పారతోషికమిస్తానంటున్న రైతు ఎందుకో తెలుసా?

న్యూస్ ఇండియా తెలుగు, జూన్ 9 (నల్గొండ జిల్లా ప్రతినిధి ): వేసవికాలం నేపథ్యంలో రోజువారీగా గేదెలను విడిచి పెట్టడంతో మేతకు వెళ్లి సాయంకాలం వేళలో తిరిగి ఇంటికి చేరుతాయి. ఎండాకాలం ముగియడంతో రైతులు నారు పోసిన యెడల గేదెలు ఇంటికే పరిమితం అవుతాయి. రోజువారీగా మేత కోసుకొని గేదెలకు వేస్తారు.ఈ నేపథ్యంలో రైతు యొక్క బర్రె దాని దూడే తప్పిపోవడంతో జాడ దొరికిన వారికి తగిన పారతోషకం ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదిక చేసుకుని తెలిపారు.. వారు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండల పరిధిలోని పావురాల గూడానికి చెందిన పరపాటి రాములు చెందిన గేదె అలాగే దానితోపాటు దూడే రోజువారీగా మేతకు వెళ్లి వచ్చేది కానీ గత నాలుగు రోజులుగా మేతకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు దాని ఖరీదు వచ్చేసి దాదాపు 70 వేల రూపాయలు వరకు ఉంటుంది.జిల్లా చుట్టుపక్కల గ్రామాల స్థానికులు ఎవరైనా తెలిసిన యెడల +91 91335 97334 ,+91 96405 56924 నెంబర్ కాల్ చేసి తెలపాలని అన్నారు తెలిసినవారికి తగినంత పారితోషకం ఇస్తానని తెలియజేశారు.ఎందుకంటే చిన్నతనం నుండి ఆ గేదె ఇంట్లో పెరిగినందువల్ల ఇస్తానని తెలిపారు.

Views: 5

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..