గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..

హయత్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్..

On
గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..

గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి..

హయత్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్..!

ఎల్బీనగర్, జూన్ 04, న్యూస్ ఇండియా ప్రతినిధి: గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని హయత్ నగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నేడు హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) నాగరాజ్ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం

IMG-20250604-WA0668
గోవద చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని హయత్ నగర్ బిజెపి నాయకులు ఇనిస్పెక్టర్ కి వినతి..

లో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్  మాట్లాడుతూ.. బక్రీద్ పండగ సందర్బంగా ఎక్కడ కూడా గోవధ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, హయత్ నగర్ డివిజన్ నగర్ నగర శివారులో ఉండడం మరియు ORR సమీపంలో ఉన్నందువల్ల గతంలో అక్రమంగా తరలిస్తున్న చాలా గోవులను పట్టుకొని పోలీస్ శాఖ వారికి అప్పగించడం జరిగిందని, నగరంలో ప్రవేశించడానికి ప్రముఖ మార్గం కావడంతో డివిజన్ శివారులో ప్రత్యేకమైన చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి గోవుల తరలింపును అడ్డుకొని, ఎక్కడ కూడా గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ ఇన్స్పెక్టర్ కి వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ, వస్పరి వెంకటేష్, పిట్టల మహేష్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..