ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు

గద్వాల జిల్లాలో పరుగులు పెడుతున్న ఆయిల్ పామ్ సాగు

By Naresh
On

న్యూస్ ఇండియా వడ్డేపల్లి


IMG-20250613-WA0300జోలుగులాంబ గద్వాల జిల్లా లోని ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రైతులకి మెగా ఆయిల్ ఫామ్ సాగు ను. ఏర్పాటు చేయడం జరిగింది వడ్డేపల్లి మండల పరిధిలని పైపాడు గ్రామం మహిళా రైతు వెంకటేశ్వరమ్మ మెగా ఆయిల్ ఫామ్ లో భాగంగా ఆయిల్ పామ్ మొక్కలు వెంకటేశ్వరమ్మ పొలంలో నాటడం జరిగింది.సంతోషం వ్యక్తo చేస్తుంది ఆయిల్ ఫామ్ సాగు వల్ల అధిక దిగుబడులు మరియు లాభాలు సాధించడం గురించి తెలుసుకోవడం వల్ల పామాయిల్ పంటసాగుచేయడం జరిగింది ఇందుమేరకు 90శాతం సబ్సిడీ క్లెయిమ్ చేసుకున్నాను మరియు నాతో పాటు మిగతా రైతులు కూడ ఆయిల్ పామ్ సాగు చేయాలని కోరుతున్నాను ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేయడానికి రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఆయిల్ ఫెడ్ బృందం ఉంటారు అని తెలిపారు సాగు చేసిన రైతుల వివరాలు ఆయిల్ పామ్ పంట లో అధిక దిగుబడి సాధించిన రైతుల వివరాలు కె వెంకటనారాయణ 7ఎకరాలలో సాగుచేసి ఇంతవరకు ఆర్జించిన.మొత్తం3,53678రూ.వై సత్యనారాయణ ప్రసాద్ 5.ఎకరాల సాగుచేసి ఇంతవరకు ఆర్జించిన మొత్తం 3,21,702.రూ మిగతా రైతులు కూడ ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రాగలరు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మండల ఫీల్డ్ ఆఫీసర్స్ సంప్రదించగలరు వారి మొబైల్ నంబర్స్ పేర్లు 1)రాజోలి- వడ్డేపల్లి ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్ 9030677515.2)మల్దకల్- మేఘారెడ్డి.9381720526,3)గద్వాలశ.శిధర్.7799545418,4)అయిజ.యుగేందర్-8297768519,5)ఇటిక్యాల.ఎర్రవల్లి.ఉండవల్లి.రామకృష్ణ 9515241250,6)గట్టు-కేటీదొడ్డి-అశోక్-9398105398,7)ధరూర్-శివకుమార్-9603599080,8)మనోపాడ్-అలంపూర్-త్రివిక్రమ్-8333030602,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఉద్యానవన శాఖ అధికారిని ఇమ్రాన* మరియు బీచుపల్లి ఆయిల్ ఫెడ్ మేనేజర్ *వనం వెంకటేష్* *ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్* మరియు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.డీపీఆర్ఓ పనులను సిద్ధం చేస్తున్నారు త్వరలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని అందుబాటులో ఉంచుటకు అంత సిద్ధం చేస్తున్నారు అని ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు

Views: 22
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి