మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

రాచకొండ సిపి జి. సుధీర్ బాబు..

On
మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి పోలీసులు..

రాచకొండ సిపి జి. సుధీర్ బాబు..

IMG-20250625-WA0677
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ సిపి జి. సుధీర్ బాబు..

ఎల్బీనగర్, జూన్ 25, న్యూస్ ఇండియా ప్రతినిధి: మూడు కోట్ల విలువచేసే ఏనుగు దంతాలను ఎల్బీనగర్ ఎస్వోటీ టీమ్, హయత్ నగర్ అటవీశాఖ అధికారులు ఎల్బీనగర్లో స్వాధీనం చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రాచకొండ కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఇద్దరు గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసి జైలు కు వెళ్లి వచ్చారని తర్వాత తొందరగా డబ్బు సంపాదించవచ్చని ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు అమ్మడానికి ప్రైవేట్ బస్సులో టీవీ కవర్ లో పెట్టుకుని తీసుకోవచ్చారని ఖచ్చితమైన సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటి టీం నిందితున్ని అరెస్టు చేసి ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Views: 17

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..