సింగరేణి సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం

ప్రారంభించిన ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు

On
సింగరేణి సోలార్ మోడల్ హౌస్  ప్రారంభం

IMG20250626112732 కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్): సింగరేణి కొత్తగూడెం ఏరియా 10.5 మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ 3  ఇంక్లైన్  వద్ద గురువారం సోలార్ మోడల్ హౌస్ ను డి. సత్యనారాయణ రావు  డైరెక్టర్  (ఈ &ఎం), ఎల్.వి సూర్యనారాయణ డైరెక్టర్( ఆపరేషన్స్), కే.వెంకటేశ్వర్లు డైరెక్టర్( పి&పి) చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జి ఎస్ జానకి రామ్ జిఎం(ఈ &ఎం) సోలార్ ఎనర్జీ, ఏం సాలెం రాజు జిఎం కొత్తగూడెం ఏరియా, ఐఎన్టియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి  జక్కుల గట్టయ్య, ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Views: 82
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా నరేష్):జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లల ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం...
సింగరేణి సోలార్ మోడల్ హౌస్ ప్రారంభం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..
మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..
అధిక ఫీజులు వసూలుకు పాల్పడుతున్న నారాయణ విద్యాసంస్థలను బ్యాన్ చేయాలి
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 
త్రివేణి పాఠశాల 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు