ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
ఛత్రపతి మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
- *ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*
శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోనీ జ్యోతిరావ్ పూలే చౌరస్తా నందు
శ్రీరంగాపూర్ మండలం ఎస్సి ఫెడరేషన్ ఆధ్వర్యంలో.చత్రపతి శివాజీ మహారాజ్ మునిమనవడు అయినటువంటి చత్రపతి సాహు మహారాజు 151వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఇట్టి జన్మదిన వేడుకలలో అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎస్సీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బి రమేష్,ఎస్సీ ఫెడరేషన్ వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వినర్ జె ఆశన్న, శ్రీరంగాపూర్ మండల ఎస్సీ ఫెడరేషన్ కన్వీనర్ జె లక్ష్మణ్ పెబ్బేరు మండల బిసి ఫెడరేషన్ కన్వీనర్ శివకుమార్ నాయుడు,శ్రీరంగాపూర్ మండల యూత్ కన్వీనర్ బి సంపత్ కుమార్,పట్టణ కోశాధికారి జె రాముడు,పట్టణ యూత్ కన్వినర్ వంశీదేవ్, బీసీ నాయకులు గణపతి, గంగయ్య,చింతలయ్య,శీను,శేఖర్, బాలస్వామి,గట్టయ్య,మరియు ఎస్సీ పెడరేషన్ సభ్యులు జె రామస్వామి,జె అర్జున్ మరియు అంబేద్కర్ కాలనీవాసులు బి మునేందర్,బి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List