కరెంట్ షాక్ తో..... ఎద్దు మృతి

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

On
కరెంట్ షాక్ తో..... ఎద్దు మృతి

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ మండల పరిధిలోని పీర్ల తండాకు చెందిన హరిసింగ్ ఎద్దు ఆదివారం రోజు కరెంట్ షాక్ తో మరణించింది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఎద్దు మరణానికి కారణమని,గ్రామ ప్రజలు అంటున్నారు,అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కురుతున్నారు.IMG_20231008_221557

Views: 206
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News