జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ
On
జై శ్రీమన్నారాయణ 🐄
ఓంనమో వేంకటేశాయ 🚩
ఈ రోజు శ్రీ వేం కటేశ్వర దేవస్థానం తొర్రూర్ లో అంగ రంగ వైభవంగా "శాశ్వత శని వార అల్ఫా హార ప్రసాద కైంకర్య సేవా" కార్యక్రమం జరిగింది ఈ శని వార కైంకర్య కర్త తొర్రుర్ వాస్తవ్యులు రామగిరి భాస్కరా చారి గారికి(భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ )జన్మదిన సందర్బంగా అల్పాహార ప్రసాదం భక్తులకు వితరణ 
చేశారు జన్మదిన సందర్బంగా భాస్కారా చారి గారికి స్వామి వారి శేష వస్త్రం తో ఘనంగా సత్క రించి,ఆలయ పక్షాన వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు అంద జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో దేవస్థాన కమిటీ సభ్యులు వికాస తరంగిని సభ్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామీ వారి కృపకు పాత్రులు అయ్యారు 🙏🏽
ఓం నమోవేంకటేశాయ 🐄
జై శ్రీమన్నారాయణ 🚩
Views: 121
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List