బి ఆర్ ఎస్ పార్టీ సకల జన సంక్షేమ మేనిఫెస్టో

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో

On
బి ఆర్ ఎస్ పార్టీ సకల జన సంక్షేమ మేనిఫెస్టో

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడకముందు అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్తు, నీటి సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదని అన్నారు.

తెలంగాణ పరిస్థితి అనేక విషయాల్లో అగమ్యగోచరంగా ఉండేదని చెప్పారు.

గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను కూడా అమలు చేశామని అన్నారు.

Read More అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?

దళిత బంధులాంటి పథకం దేశంలో ఎక్కడాలేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇప్పుడు సంపూర్ణ మతసామరస్యం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన ముస్లిం, క్రిస్టియన్ సోదరులను అభినందిస్తున్నానని చెప్పారు.

Read More సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

 

**మేనిఫెస్టోలోని అంశాలు*

 

తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం.. కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం . దీనికి తెలంగాణ అన్నపూర్ణ పథకంగా నామకరణ

 

దివ్యాంగులకు 6,000వేలు పెన్షన్

సౌభాగ్య లక్ష్మి పథకం పేరుతో అర్హులైన మహిళకు 600కే గ్యాస్ సిలిండర్ 

ఆసరా పింఛన్ 5 వేలకు పెంపు 

రైతు బంధు పథకానికి దశలవారీగా పదివేల నుంచి 16,000 వేలు పెంపు 

ఆరోగ్యశ్రీ పథకానికి 15 లక్షల పెంపు

93 లక్షల కుటుంబాలకు భీమా సౌకర్యం

అర్హులైన లబ్ధిదారులకు 400కే గ్యాస్ సిలిండర్

అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్

Screenshot_20231015_155754~2
ఇన్ సెట్ లో ముఖ్యమంత్రి కేసీఆర్

హిళా సంఘాలకు బిల్డింగులు నిర్మిస్తా

ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు 600 గ్యాస్ సిలిండర్ఆర్హులైన పేద మహిళలకు నెలకు 3000 ఆసరాభృతి ప్రతి ఎకరాకు 12000 వేలు

Views: 313
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్ గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా:- గతంలో క్రైమ్ నంబర్ 60/2026 గంజాయి రవాణా కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మహబూబాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ సీఐ ఆధ్వర్యంలో,...
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!