సూర్యాపేట హైవే పై గుర్తుతెలియని మృతదేహం
తెలిసినవారు కింది నెంబర్ కు ఫోన్ చేయగలరు
On
సూర్యాపేట జిల్లా . సూర్యాపేట పట్టణంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్ హైవే ప్రక్కన జాహ్నవి టౌన్షిప్ వెళ్ళు రోడ్డు దాటిన తర్వాత గల చెట్ల పొదలలో చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టిన రూరల్ పోలీస్ స్టేషన్ సంప్రదించగలరు.
సూర్యాపేట రూరల్ ఎస్సై 87126860 ,
సూర్యాపేట రూరల్ సీఐ 8712686006
Views: 63
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List