సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరచాలి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
On
నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
నకిరేకల్ పట్టణంలోని KLR ఫంక్షన్ హాల్ లో నకిరేకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్ళి సీఎం కెసిఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో చేపట్టిన అభవృద్ధి కార్యక్రమాలను వివరించాలని మేనిఫెస్టో ప్రజలకు అర్థవంతంగా వివరించాలని కోరారు.
Views: 14
Tags:
Comment List