బాబుతో నేను ఇంటింటికి కరపత్రాలు పంపిణి
By Khasim
On
బాబుతో నేను ఇంటింటికి ప్రచారం కార్యక్రమం మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలోని కొలభిమునిపాడు గ్రామం లో నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్లి బాబుతో నేను కరపత్రాలు పంచుతూ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు గురించి వివరిస్తూ 9261292612 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించారు.
ఈ కార్యక్రమం లో మార్కాపురం మండల తెలుగుదేశం నాయకులు కొలభిమునిపాడు గ్రామ తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 15
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Feb 2025 21:06:22
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
యాదాద్రి
కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం...
Comment List