బాధిత కుటుంబానికి పరామర్శ

పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం.

On
బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శIMG-20231020-WA0144
న్యూస్ ఇండియా తెలుగు కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్

*బాధిత మహిళ .మచ్చ ఎల్లమ్మకు ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. గ్రామానికి చెందిన బాధిత మహిళ కు.

పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం.
కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారావత్ సురేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చ మల్లేష్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి. నూనె ముంతల సోమనర్సయ్య నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ రాజేష్ నాయక్కొడకండ్ల పట్టణ అధ్యక్షుడు మసురం రవీందర్ నెమరుగోమ్ముల వెంగళరావు,మండల యూత్ అధ్యక్షుడు దూదిమెట్లయాకేష్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ధర్మారం బిక్షపతి మండల ఉపాధ్యక్షుడుబోమ్మర బోయిన మహేందర్   తోట కరుణాకర్ నరేందర్ ననుబల వెంకన్న ఎండీ రజ్జు బాలములఉప్పల్లయ్య మచ్చ మల్లేష్ మచ్చ సాగర్ మచ్చ బిక్షం మచ్చ ఉప్పలయ్య మచ్చ పుల్లయ్య నియోజకవర్గ యూత్ నాయకులు జాటోతు రాము భూక్య శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు,

Views: 10
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం