బాధిత కుటుంబానికి పరామర్శ

పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం.

On
బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శIMG-20231020-WA0144
న్యూస్ ఇండియా తెలుగు కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్

*బాధిత మహిళ .మచ్చ ఎల్లమ్మకు ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి. గ్రామానికి చెందిన బాధిత మహిళ కు.

పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం.
కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారావత్ సురేష్ నాయక్ గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చ మల్లేష్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి. నూనె ముంతల సోమనర్సయ్య నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధారావత్ రాజేష్ నాయక్కొడకండ్ల పట్టణ అధ్యక్షుడు మసురం రవీందర్ నెమరుగోమ్ముల వెంగళరావు,మండల యూత్ అధ్యక్షుడు దూదిమెట్లయాకేష్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు ధర్మారం బిక్షపతి మండల ఉపాధ్యక్షుడుబోమ్మర బోయిన మహేందర్   తోట కరుణాకర్ నరేందర్ ననుబల వెంకన్న ఎండీ రజ్జు బాలములఉప్పల్లయ్య మచ్చ మల్లేష్ మచ్చ సాగర్ మచ్చ బిక్షం మచ్చ ఉప్పలయ్య మచ్చ పుల్లయ్య నియోజకవర్గ యూత్ నాయకులు జాటోతు రాము భూక్య శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు,

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

  ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్! ఒకే టిక్కెట్‌తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర. ఒకే ప్యాకేజీలో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్, ఎల్లోరా గుహల...
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్‌ ఏంటో తెలుసా?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు.. ఏకంగా సగానికి సగం ఢమాల్!
సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన
మందులు కాదు.. ఆహారమే ఔషధం! గట్ హెల్త్ బాగుంటే సగం వ్యాధులు దూరం