రానున్న ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు

On
రానున్న ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు

న్యూస్ ఇండియా తెలుగు( నల్లగొండ జిల్లా స్టాపర్) :నకిరేకల్ నియోజకవర్గం:-కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, రానున్న ఎన్నికల్లో తమకు సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని తెలిపారు..

 

నకిరేకల్ మండలం గోరెంకపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెట్టుపెల్లి సుందర్  గౌరవ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే