అనారోగ్య కారణాల వల్ల మరణించినటువంటి శిల్పిశెట్టి దేవయ్య కుటుంబానికి ఆర్థిక సాయం
On
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పాత లింగాయిపల్లి గ్రామంలో ఇటీవల అనరోగ్య కారణాల వల్ల మరణించినటువంటి శిల్పిశెట్టి దేవయ్య కుటుంబానికి తన వంతు 6000 ఆర్థికసహాయం అందజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి మైనంపల్లి రోహిత్ గారు. ఇట్టి కార్యక్రమములో పాతలింగాయిపల్లి మాజి ఎంపీటీసీ నిమ్మలగారి నారాయణ , కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మాడగల్ల అంజయ్య, కలలి సాయగౌడ్ , పెద్దోళ్ల సాయిబాబా, లక్ష్మాపురం మల్లేశం ,ఇట్టబోయిన దత్తు ,భూపతి సాయిబాబా ,కలలి రామగౌడ్ , నిమ్మలగారి సిద్దప్ప, మాడగల్ల సిద్ధిరాములు, మాడగల్ల రామరాజు, మాడగల్ల సాయిలు, నీరుడి యాదగిరి, దేశబోయిన దామోదర్, నీరుడి రమేష్,చింతకాయల ప్రవీణ్, నీరుడి కుమార్.
Views: 164
About The Author
Related Posts
Post Comment
Latest News
రెండు జెండా పండుగ ల్లో తేడా..
25 Jan 2025 18:32:30
వీధి, వీధినా..అధికార..అనధికార పౌరుల సమక్షం లో..గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం...
Comment List