మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి అర్ ఎస్ లో భారీ చేరిక*
వడ్డెర కులస్తులు బి ఆర్ ఎస్ లోకి భారీ చేరిక
On
*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బి అర్ ఎస్ లో భారీ చేరిక*
న్యూస్ ఇండియా తెలుగు కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్
అక్టోబర్ 25
Read More ఘనంగా వివాహ పరిచయ వేదిక
పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన వడ్డెర సంఘం, కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు బుధవారం పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో బిఅర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో రూపాని ఐలయ్య, రూపాని రాజు, ఇంద్రయ్య, జయబాబూ, లింగన్న, ప్రేమ్ సాగర్, సంపత్, నాగరాజు, వెంకన్న, నరేష్, ఉప్పలయ్య, చైతన్య, నరేష్ తదితరులు ఉన్నారు. వీరంతా ఎంపీపీ ఉపాధ్యక్షుడు వీరస్వామి, రైతు కోర్డినేటర్ పొడిశెట్టి వెంకన్న, ఉపసర్పంచ్ వెలికట్ట సోమన్న, ఈరెంటి సాయి, వెలికట్ట మధు తదితరుల అధ్వర్యంలో బి అర్ ఎస్ లో చేరారు.
Read More ప్లాస్టిక్ నివారిద్దాం
Views: 31
Tags:
Comment List