కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి.ఆర్.ఎస్ పార్టీ చేరిన పలువురు కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,జడ్పీచైర్మన్ బండా నరేందర్ రెడ్డి

On
కెసిఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  బి.ఆర్.ఎస్ పార్టీ చేరిన పలువురు కార్యకర్తలు

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 29 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):సీఎం కేసీఆర్  ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కట్టంగూరు మండలం, ఐటిపాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 100 మంది దాకా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,జడ్పీచైర్మన్ బండా నరేందర్ రెడ్డి గార్ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .పార్టీలో చేరిన వారిలో మక్క నరసింహ, పోల్లగొని సైదులు,పసునూరి శంకర్,దోమ్మటి శ్రీను, బొబ్బలి సైదులు, సుధాకర్, కొండ్ర కృష్ణయ్య, గోలి శ్రీహరి, రంగయ్య,సతీష్,శంకరయ్య,గోలి సాయిలు,శ్రీను తదతరులు ఉన్నారు

Views: 46

About The Author

Post Comment

Comment List

Latest News