తెలంగాణలో లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ కి నెట్టేయవద్దు

కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలను కంట్లో పోడవద్దు

By Venkat
On
తెలంగాణలో లెఫ్ట్ పార్టీలను లెఫ్ట్ కి నెట్టేయవద్దు

రాజకీయ విశ్లేషకుడు ఆడారి నాగరాజు

న్యూస్ ఇండియా తెలుగు: తెలంగాణ/IMG-20231030-WA0255

తెలంగాణలో మరో 30 రోజుల్లో పోలింగ్ స్టార్ట్ కానుంది   కావున ఎన్నికల్లో వివిధ పార్టీలు సీట్లు సర్దుబాటులలో కొంత ఇబ్బందికరంగా మారింది అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు సమస్య పెద్ద తలనొప్పిగా మారింది కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములు గా  ఉన్నారు అయితే తెలంగాణలో    ఇంకా సీట్లు సర్దుబాటులో ఒక కొలిక్కి రావడం లేదు ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఖమ్మం భద్రాచలం సంగారెడ్డి మెదక్ వరంగల్ అయ్య ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఎన్నికల్లో అధికార B.R.S పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలియజేసి అధికార పార్టీ అభ్యర్థిని  గెలిపించారు 
ఒక విశ్వనీయ సమాచార ప్రకారం 5 నుంచి 7 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు కమ్యూనిస్టు పార్టీలు ఆశిస్తున్నట్టు సమాచారం అయితే ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే కమ్యూనిస్టులకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది కొంతమంది కమ్యూనిస్టు  అభ్యర్థులు భద్రాచలం కొత్తగూడెం వైరా   ఇల్లందు ఖమ్మం  ప్రాంతాల్లో  పార్టీ తరఫున డైరెక్ట్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు ఈ నేపద్యంలో కమ్యూనిస్టు పార్టీలు ఢిల్లీ వెళ్లి చర్చలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇదేమైనా అధికార పార్టీని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనూ కేంద్రంలో తెలుపుతున్న కమ్యూనిస్టు పార్టీలకు ఆశించిన స్థాయిలో సీట్లు ఇవ్వడం గౌరవించడం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన రాజకీయ సూత్రమని  రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు అభిప్రాయపడ్డారు.

Views: 64
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..