రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది

కెసిఆర్ ఇచ్చే హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది

న్యూస్ ఇండియా తెలుగు ,అక్టోబర్ 31 (నల్గొండ జిల్లా ప్రతినిధి) :ప్రచారంలో భాగంగా నెల్లిబండ గ్రామంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ...సోనియమ్మ  ఆరు విషయాలు ప్రతి ఊరికి పోయి చెప్పి రండి ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించి చెప్పాలని చెప్పారు. తెలంగాణ ఇచ్చినాను విద్యార్థులు చనిపోతుంటే చూడలేక  పోతున్న ఎందుకంటే నా కుటుంబంలో నా భర్తను కోల్పోయాను, మా అత్తను కోల్పోయినను ఈ దేశం కోసం, గర్భశోకం ఏందో నాకు తెలుసు కాబట్టి  తెలంగాణలో ఒక్క బిడ్డ కూడా చనిపోవడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమైన నేను తెలంగాణ ఇస్తానని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది  

మన పిల్లలు బాధపడుతుర్రు లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకొని చదువుకున్నటువంటి పిల్లలు ఎగ్జాము రాశి అది వాయిదా పడేటప్పటికీ మనోవేదన చెందుతున్నటు వంటి పరిస్థితి చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇంటికి పోయి తల్లిదండ్రులకు ఏం చెప్పలేరు. చేసుకోవడానికి ఏం పనిలేదు పరీక్ష ఎప్పుడు పెడతారో తెలియదు. ఎప్పుడు రద్దు అయితదో తెలియదు. దీంతో మన బిడ్డలంతా కూడా బాధపడుతున్నటు వంటి ఒక పరిస్థితిని అందుకే సోనియా గాంధీ గారు చెప్పారు మిత్రులందరికీ ఒక భరోస్ ఇవ్వండి.రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికారంలోకి వచ్చినంక రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని.సిలిండర్ ధర కూడా  500 రూపాయలకే  గ్యాస్ ఇస్తామని  సోనియా గాంధీ  మనకు హామీ ఇచ్చారు.

Views: 76

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, ఆగస్టు 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున...
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు