కంగ్టిలో బహిరంగ వేలం

శ్రీసిద్దేశ్వర దేవస్థానము కార్య నిర్వహణఅధికారి ఆధ్వర్యంలో

On

నవంబర్ 9వ తేదీన మధ్యాహ్నం12:30నిముషాలకు •శ్రీగణేష్ మందిర్ దేవస్థానం ప్రాంగణంలో

IMG-20231031-WA0061IMG-20231028-WA0008సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైనకంగ్టిలో ఇందుమూలంగా గ్రామ ప్రజలకు తెలియచేయునది ఏమనగా సిద్దేశ్వర దేవస్థానము వారు కార్యనిర్వాహణాధికారి ఆధ్వర్యంలో లో బహిరంగ వెలము వెయుటకు నిశ్చయింశ్రీసిద్దేశ్వర దేవస్థానము కార్య నిర్వహణఅధికారి ఆధ్వర్యంలోచినారు. కావున ప్రజలందరూ సహకరించాలని కంగ్టిలో డోర్ నెం 1-1-25 విస్తీర్ణం 165 చదరపు అడుగులు బహిరంగ వేలం ద్వారా దేవదాయ శాఖ అధికారులు సమక్షంలో నవంబర్ 9వ తేదీన మధ్యాహ్నం సమయం 12 గంటల 30 నిమిషాలకు శ్రీ గణేష్ మందిర్ దేవాలయ ప్రాంగణంలో బహిరంగ వేలము వేయబడున. కావున ఆసక్తిగల అభ్యర్థులు బహిరంగ వేలంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి అని కోరడమైనది.

బహిరంగ వేలము కు నియమ నిబంధనలు

వ్యాపార నిమిత్తం రెండు సంవత్సరాలకు షాపును లీజుకు ఇవ్వబడును షాపును పరిశీలించి అందుకు కావలసిన మరమ్మత్తులు స్వతంగా చేసుకోవలెను అందుకు ఇలాంటి డబ్బులు క్లైమ్ చేయరాదు హిందూ మతం అనుసరించే వారు మాత్రమే వేలంలో పాల్గొనవలెను వేళంలో పాల్గొన్న అభ్యర్థులు 10000 వేల రూపాయలు నగదు చెల్లించి పాల్గొనవలెను వ్యక్తి సంబంధించిన ప్రూఫ్ అడ్రస్ కొరకు ఆధార్ కార్డు అయినా పాన్ కార్డు అయినా సమర్పించవలెనుఇట్టి బహిరంగ వేళంలో ఆలయ అర్చకులు ట్రస్ట్ మరియు ఆలయ నిర్వాహకులు మైనర్లు పాల్గొనుటకు ఎంత మాత్రం వీలు లేదు లీజుకు తీసుకున్న షాపును ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు లీజుకు ఇవ్వరాదు వైన్స్ లిక్కర్ వ్యాపారము సిగరెట్ పాన్ గుట్కా పాన్ మసాలా చూదండుట మాదకద్ర సేవించుట చికెన్ మటన్ మరియు పచ్చి మాంసం అమ్ముట నిషేధించడమైనది కార్యనిర్వాహణాధికారి సిద్దేశ్వర దేవస్థానము కంగ్టి సంగారెడ్డి జిల్లా

Views: 154

About The Author

Post Comment

Comment List

Latest News

రేషన్ దందాపై ‘పిడీ’ కిలి.. రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్.. పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్.. రంగారెడ్డి జిల్లా,...
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం