బి ఆర్ ఎస్ లోకి భారీ చేరికలు

గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి

By Venkat
On
బి ఆర్ ఎస్ లోకి భారీ చేరికలు

పతేపుర్ గ్రామ వాసులు

పాలకుర్తి నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు బి ఆర్ ఎస్ లో చేరి సీఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని మాట ఇస్తున్నారు. ఇదే కోవలో ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గం,తొర్రూర్ మండలం, ప్రతేపురంIMG-20231102-WA0226 గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మెంబెర్ కాసారబోయిన మౌనిక, మాజీ వార్డ్ మెంబెర్ పూజారి రాజ్ కుమార్ కాసరాబోయిన సూరి బాబు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే గోపాలగిరి గ్రామానికి చెందిన యూత్ డి. సందీప్ అధ్వర్యంలో 20 మంది, కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు గాజుల సుజాత, కొడకండ్ల మండలం చెరువు ముందు తండా గ్రామానికి చెందిన యువకులు తదితరులు పార్టీలో చేరగా, వారికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Views: 13
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక