మదన్న వెంట మేము సైతం
కొత్తపేట యువత కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..
On
యువతలో కాంగ్రెస్ క్రేజ్..
కొత్తపేటలో భారీ చేరికలు..
ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, నవంబర్ 03, న్యూస్ ఇండియా తెలుగు: ఎల్బినగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ సమక్షంలో, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి చేరిన పలువురు యువకులు. సుమారు 150 మంది యువకులు పార్టీలోకి చేరారు. వీరిని మధుయాష్కి గౌడ్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రెసిడెంట్ లింగాల కిషోర్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, కత్తి కార్తిక, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జితేందర్, పలు డివిజన్ల అధ్యక్షులు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 91
Comment List