మహబూబాబాద్ పట్టణంలోని 12వ వార్డులో అంబేద్కర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం
*BRS ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్ గారు.*
On
*ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని 12వ వార్డులో అంబేద్కర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి బానోత్ శంకర్ నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న...*
*BRS ఫ్లోర్ లీడర్ చిట్యాల జనార్దన్ గారు.*
*ఈ కార్యక్రమంలో రేఖ బర్తయ్య, ఆమడ బిక్షపతి, ఆవుల వెంకన్న, కడుదుల గుట్టయ్య, కన్నెబోయిన మల్లయ్య, సోమనబోయిన లింగయ్య, ఎల్లబోయిన ఉప్పలయ్య, శేఖర్,మల్లేష్, కొత్తపల్లి సందీప్ రెడ్డి, మారబోయిన ఉప్పలయ్య, మేకల లక్ష్మీనారాయణ, అంకాల శ్రీనివాస్, కన్నెబోయిన లింగయ్య, యూత్ సభ్యులు వేల్పు కొండ రాజు, మర్రి వేణు, ఎల్లబోయిన వంశీ, ఎల్లబోయిన శివ,సాయి చేతన్, తదితరులు పాల్గొన్నారు*
Views: 127
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Jun 2026 21:00:11
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..
ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి..
ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...

Comment List