మంగళపల్లిలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం.

ప్రచారం ప్రారంభించిన నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు.

On
మంగళపల్లిలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం.

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 6 (నల్గొండ జిల్లా ప్రతినిధి ):నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు మంగళపల్లిలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంచేస్తూ మేముసైతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం గెలుపులో బాగస్వామ్యం అవుతాం అంటు, స్వచ్చందంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకీ వస్తే ప్రజలకు జరిగే మేలును వివరించారు. గ్రామంలోని మహిళామణులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అబిమానులు, వీరేశం అభిమానులు,బిజిర్ మెంబర్స్ ప్రతినిధులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా