ఫైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కోసం పాదయాత్ర
బీ ఆర్ ఎస్ నాయకులు ఎలిమినేటి జంగారెడ్డి ఆధ్వర్యంలో
On
భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫైళ్ళ శేఖర్ రెడ్డి గెలుపు కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీ ఆర్ ఎస్ నాయకులు ఎలిమినేటి జంగా రెడ్డి అన్నారు. బీ ఆర్ ఎస్ గెలుపు కోసం పహిల్వాన్ పూర్ గ్రామం నుండి వేములకొండ మత్స్యగిరి లక్ష్మి నర్సింహ స్వామి పాదాల వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేవో ప్రజలు ఒక్కసారి అర్దం చేసుకోవాలని అన్నారు. అందుకే మరోసారి బీ ఆర్ ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు బతుకమ్మల తో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Views: 300
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List