కాంగ్రెస్ పార్టీ లో చేరికలు

On

IMG-20231113-WA0012 IMG-20231113-WA0012 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల పరిధిలోని మక్త లక్ష్మాపురం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరులు గ్రామ పెద్దలు అయిన సత్తన్న బాలయ్య ఆధ్వర్యంలో డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ లో చేసినారు. చేరినవారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతు.నాయకులందరూ కలిసికట్టుగా పని చేసి నారాయణాఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని అన్నారు.కార్యకర్తలు సైనికుల పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి గెలుపు పునాదులు వెయ్యాలని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలొకి తీసుకెళ్లాలని అన్నారు.9 సంవత్సరలో బిఆర్ఎస్ పాలనలో ప్రజలు సుఖం లేరని అన్నారు. మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అన్నారు.

Views: 162

About The Author

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర... ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక
మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసిపి ప్రజా ఉద్యమం
కళాశాలల నిర్వహణ ప్రభుత్వమే చేయాలి
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు