ఎన్నికల పకడ్బంది నిర్వహణకే పోలీస్ కవాతు

ఎన్నికల పకడ్బంది నిర్వహణకే పోలీస్ కవాతు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాంతి  భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో ఎటువంటి ఆటంకం జరగకుండా, ఓటర్లకు అవగాహన కొరకు గురువారం రోజున సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు మండల సబ్ ఇన్స్పెక్టర్ పిల్లల రాజు ఆధ్వర్యంలో పెద్దవంగర మండలంలోని వడ్డెకొత్తపల్లి  మరియు బొమ్మకల్లు గ్రామాలలో కేంద్ర బలగాలు బిఎస్ఎఫ్ సిబ్బంది మరియు పోలీసులతో కవాతు నిర్వహించారు. ఎన్నికలవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.IMG_20231116_102521

Views: 67
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..