పిల్లల కోసం పవిత్ర కార్యం...

60 మంది విద్యార్థులకు పాఠశాలలు కేటాయింపు

On
పిల్లల కోసం పవిత్ర కార్యం...

పిల్లల కోసం పవిత్ర కార్యం...

ఎల్బీనగర్, నవంబర్ 17 (న్యూస్ ఇండియా తెలుగు): కళాశాల విద్య కమీషనర్ ఆదేశానుసారం మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ లో 'పిల్లలకోసం' కార్యక్రమములో తాము చదువుకుంటూనే పాఠశాలకు వెళ్లి విద్యను బోధించే వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్ఎస్ యూనిట్ - 2 మహిళా విభాగాధిపతి డాక్టర్ జహేదా బేగం అధ్వర్యంలో 100 మంది విద్యార్దులు నాలుగు దఫాలుగా శిక్షణను విజయవంతంగా ముగించుకొనగా వారిలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిద్దంగా ఉన్న 60 మందికి పాఠశాలలు కేటాయింపు ఉత్తర్వును కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జ్యోత్స్న ప్రభ

IMG_20231117_073938
కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జ్యోత్స్న ప్రభ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జహేదా బేగం

అందచేశారు. ఈ సందర్బంలో పిల్లల కోసం అనే పవిత్ర కార్యంలో భాగమై శిక్షణ పూర్తి చేస్కోని పాఠశాల కేటాయింపు పత్రం 60 మంది వాలంటీరీలు పొందారు వారిని ఆమె అభినందించారు. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన డాక్టర్ జాహేదా బేగంని అభినందిచారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.