BRS కు ఓటు వేద్దాం మన తెలంగాణను గెలిపిద్దాం
రఘు ముదిరాజ్ ( BRS సంగారెడ్డి జిల్లా నాయకులు )
By Ramesh
On
కాంగ్రెసోల్లా మాటలు విని మోసపోకండి యాభై ఎళ్ళ కాంగ్రెస్ పాలన, తొమ్మిదేళ్ల BRS పాలన ఎలా ఉందొ అలోచించి ఓటయ్యండి అని సంగారెడ్డి జిల్లా BRS నాయకులు రఘు ముదిరాజ్ అన్నారు. కాంగ్రెసోలు చెప్పినట్టు మూడు గంటల కరెంటు ఇస్తే పొలం పారుద్ధా..? పజాస్వామ్యం లో ఓటు ఒక వజ్రయుధం. పార్టీల చరిత్ర ఏమిటో అభ్యర్థుల గుణం ఏమిటో అలోచించి ఓటు వెయ్యండి అని రఘు ముదిరాజ్ ప్రజలకు సూచించారు. 50 ఏళ్ళు కాంగ్రెస్ పాలించినపుడు కరెంటు రాలేదని, తాగు, సాగునీరు సంక్షేమం లేదని వాక్యాణించారు. BRS వచ్చాక సంక్షేమ పథకాలు తెచ్చామన్నారు. వందల్లో వున్నా ఫించన్ ను 2 వేలకు చేసింది BRS అని అన్నారు. దేశంలో ఇంకా వందలోనే ఫించిన్ ఇస్తున్నారు అని అన్నారు. తెలంగాణ లోనే రైతు బందు ఇస్తున్నామని, పండిన ధాన్యని కొంటున్నామని అన్నారు. రైతు బాగుండాలని వ్యవసాయాని స్థిరీకరించము అని అన్నారు.
Views: 17
Tags:
About The Author
Post Comment
Latest News
18 Nov 2025 22:19:33
రిపోర్టర్ జైపాల్

Comment List