
యశస్వినీరెడ్డి కి మద్దతుగా తీన్మార్ మల్లన్న టీం
పాలకుర్తి మండల కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు
పాలకుర్తి మండల అధ్యక్షులు కాసోజు బ్రహ్మచారి
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్వినిరెడ్డి నీ తీన్మార్ మల్లన్న టీం పాలకుర్తి మండల కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతూ పాలకుర్తి నియోజకవర్గ తొర్రూర్ మండలంలో నియోజకవర్గం ఇంచార్జీ ఝాన్సీరెడ్డీ ని కలిసి టీం పక్షాన పూర్తి మద్దతు ఇచ్చిన అనంతరం పాలకుర్తి మండల అధ్యక్షులు కాసోజు బ్రహ్మచారి మాట్లాడుతూ కేసీఆర్ అరాచక పాలన పోవాలంటే కాంగ్రెస్ కు అన్నివర్గాలు పూర్తి మద్దతుగా నిలిచి ఓటు వేయాలని, ముఖ్యంగా యువత కు ఉద్యోగాల పేరుతో దగా చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అయన అన్నారు...ఈ కార్యక్రమంలో టీం జిల్లా అధ్యక్షులు తూప్పతి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద దిలీప్, రాయపర్తి మండల అధ్యక్షులు
గాడిపెల్లి యాకన్న, స్టేషన్ ఘనపూర్, ఇంచార్జీ బాణాల రాజ్ కుమార్
స్టేషన్ ఘనపూర్ ఇంచార్జీ బాణాల రాజ్ కుమార్, పాలకుర్తి మండల లప్రధాన కార్యదర్శి జరుపల. శ్రీను చిర్ర, అంబేత్కర్ మహబ్ పాషా, సందీప్, బుక్య వెంకన్న, సోమన్న, తిరుపతి,శ్రీను, విజయ్, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List