బండి సంజయ్ ని అధ్యక్షునుండి తొలగించడం BJPకి నష్టమని 4 నెలలు ముందే చెప్పాను
ఇప్పుడు విజయశాంతి కూడా అదే విషయం చెప్పారు
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తొలగిస్తారని వార్తలు వచ్చినప్పుడే తొలిగించక ముందే బండి సంజయ్ ని తొలగిస్తే BJP కి నష్టమవుతుందని ఇది రాజకీయపరంగా సరైన నిర్ణయం కాదని( 4నెలలు ముందే చెప్పానని )కానీ తెలంగాణ బిజెపి పార్టీ ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదని ఈ మధ్యకాలంలో బిజెపి నుండి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని ఆడారి గుర్తు చేశారు బండి సంజయ్ ని తొలగించడం బిజెపికి చాలా నష్టం జరిగిందని విజయశాంతి కూడా ఆ విషయాన్ని ఈరోజు మీడియాలో తెలియజేశారని గుర్తు చేశారు
కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచి ఆడారి నాగరాజు చేస్తున్న ప్రతి విశ్లేషణ రాజకీయపరంగా ముందుగానే చెప్పడం తర్వాత అదే జరగటం విశేషం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆడారి నాగరాజు విశ్లేషణకు తిరుగులేదు
Views: 65
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List