Rain alert: తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు

On

తెలంగాణ‌ (Telangana)లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ (Hyderabad) లో గ‌త మూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు (Rains) ప‌డుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్మల్‌లోని వానల్‌పహాడ్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. […]

తెలంగాణ‌ (Telangana)లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ (Hyderabad) లో గ‌త మూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు (Rains) ప‌డుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్మల్‌లోని వానల్‌పహాడ్‌లో రాష్ట్రంలో అత్యధికంగా 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిర్మల్ లో భన్సాయ్ – 56.8 మి.మీ,నిర్మల్‌లోని లోకేశ్వరం -55.3 మి.మీ, నిర్మల్‌లో ముధోల్- 53.8 మి.మీ,నిర్మల్‌లోని కుంటాల- 52.8 మి.మీ,నిర్మల్‌లోని తానూర్- 47 మి.మీ,నిజామాబాద్‌లోని మంచిర్యాల- 44.3 మి.మీ,కొమరం భీమ్ఆసిఫాబాద్‌లోని యెల్కపల్లె- 44 మి.మీ,భద్రాద్రి కొత్తగూడెంలోని టేకెలెపాలె- 44 మి.మీ,నిజామాబాద్‌లోని తొండకూరు- 43 మి.మీ,నిజామాబాద్‌లోని సీహెచ్ కొండూరు- 40.8 మి.మీ వ‌ర్ష‌పాతం శ‌నివారం రాత్రి న‌మోదైంది. ఇదిలా ఉంటే గ‌త మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు ప‌డుతేనే ఉన్నాయి వ‌చ్చే 24 గంట‌ల్లో 40-50 మిల్లీమీటర్ల వ‌ర్ష‌పాతం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News