జనసందోహంతో నిండిపోయిన మంగళపల్లి గ్రామ బొడ్రాయి విధులు.

On
జనసందోహంతో నిండిపోయిన మంగళపల్లి గ్రామ బొడ్రాయి విధులు.

 న్యూస్ ఇండియా తెలుగు ,నవంబర్ 22 (నల్గొండ జిల్లా ప్రతినిధి) నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో  నకిరేకల్ కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా, ముఖ్య అతిధులుగా పాల్గోన్న శాసనమండలి మాజీడిప్యూటి చైర్మన్ నేతివిధ్యాసాగర్ ,తీన్మార్ మల్లన్న ,దైద రవీందర్ ,చామల శ్రీను ,

నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు  గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభినులు అంతాకలిసి‌ వేముల వీరేశం కి అతిధులను భారిజనసందోహంతో స్వాగతం పలికారు. అనంతరం వీరేశం మాట్లాడుతూ  మంగళపల్లి గ్రామం అనేది చైతన్య వంతమైన గ్రామం అన్నారు ఈ గ్రామం నుండి భారీ మెజార్టీ వస్తదని చెప్పారు మంగళపల్లి నుండి పలు లింకు రోడ్లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు

Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..