మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో బి ఎస్ పి లో భారీగా చేరికలు

బి ఆర్ ఎస్ పార్టీ కి రాజనామ చేసిన పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన పలువురు నాయకులు

On
మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో  బి ఎస్ పి లో భారీగా చేరికలు

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 24 (నల్గొండ జిల్లా ప్రతినిధి): బహుజన పార్టీ బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులకు బి ఎస్ పి పార్టీ లో చేరారు. బి ఆర్ ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్పుల తిరుమలయ్య, ఏర్పుల కుర్రు మురళి కృష్ణ, ఏర్పుల వెంకటేష్, చింతకింది రామ చంద్ర ప్రసాద్,ఏర్పుల బిక్షం, చింతకింది తిరుమలయ్య, చింత కింది సంజీవ,ఏర్పుల మల్లేష్, చిరుమర్తి ధర్మయ్య, చింతకింది వెంకటేష్,ఏర్పుల ఉపేందర్,ఏర్పుల భాస్కర్,ఏర్పుల నరేష్,ఏర్పుల క్రాంతి కుమార్, చింత కింది గణేష్, చిరుమర్తి రవి కుమార్ 50 మంది యువకులు బహుజన్ సమాజ్ పార్టీలోకి బీఎస్పీ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించరు.అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వల వల్లన సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని, యువత ఇప్పుడు బీఎస్పీ పార్టీ వైపు చూస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,గ్యార శేఖర్,సైదులు, యాదగిరి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Views: 18
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
నూతన సంవత్సర వేడుకల వేళ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )