ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఎదురుగాలి

పాలకుర్తిలో ఎర్రబెల్లి పై అత్తా కోడలు పోరుబాట

By Venkat
On
ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఎదురుగాలి

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం

వరంగల్ లోక్ సభ నియోజవర్గంలో  పాలకుర్తి అసెంబ్లీ నియోజవర్గం సెట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పై కాంగ్రెస్ అభ్యర్థి యస్వేశ్వని రెడ్డి  పోటీలో ఉన్నారు మొదట యశస్విని  రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి పోటీ చేయాలని భావించారు వీళ్ళిద్దరూ అమెరికాలో  లో సెటిల్ అయిన వాళ్లు అందులోనూ అత్తకు భారత పౌరసత్వం రాకపోవడంతో కోడల్ని బరిలో
దింపారు ప్రచారం మాత్రం కోడల్ని ముందు పెట్టి అత్త వెనక నుండి గట్టి ప్రచారం చేస్తున్నారు అమెరికాలో ఉంటూ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం కాంగ్రెస్ పార్టీ జోష్ లో ఉండటం బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్న నమ్మకం  వీళ్ళకి కలిసి వచ్చే అంశంగా ఉంది  6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి M.P పనిచేసిన ఎర్రబెల్లి నాకు అసలు వాళ్లు పోటీ కాదంటూ చెబుతున్నారు ఓడిపోతే వాళ్ళు స్థానికంగా ఉండరు అని ఎర్రబెల్లి చేసే ప్రచారం కలిసివచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేకత వల్ల అభ్యర్థులను కాకుండా కాంగ్రెస్ పార్టీని  దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓటు వేసేవారు సంఖ్య ఎక్కువ ఉంది   ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి  అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరు గెలిచినా మెజారిటీ ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగా వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు వివరించారు.IMG-20231126-WA0409

Views: 193
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News