ఓటు హక్కను కల్పించిన డా||బి.ఆర్. అంబేత్కర్ గారికి కృతజ్ఞతాలు టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజూల రాజు గౌడ్
On
న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ (డిసెంబర్ 1) తన స్వగ్రామంలో ఓటు వేసిన టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్తన స్వగ్రామంలో ఓటు వేసిన టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో ఎన్నికల పండుగ పూర్తి అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ పూర్త కావడంతో ఎంతో ఉత్కంఠగా అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని చూస్తున్నారు. కౌంటింగ్ తేదీ 3 ఆదివారం రోజుకు ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల్లో తామే గెలిచేందుకు అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేశారు. మరోవైపు ప్రజలు అంతా ఈనెల 3 ఆదివారం రోజు వరకు ఎదురుచూస్తున్నారు నవంబర్ 30 రోజు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్లి క్యూలో నిలిచింది ఓటు వేశారు. ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ వైస్ ఎంపీపీ మంజుల రాజు గౌడ్ తమ ఓటును వారి స్వగ్రామం దాదాయ పల్లి గ్రామంలో వేసారు
Views: 8
Tags: Medak news news india
About The Author
Related Posts
Post Comment
Latest News
సామాజిక మానత్వం కోసం జమాఅత్-ఏ-ఇస్లామీ హింద్
08 Dec 2024 13:39:17
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్
Comment List