ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను
మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి..
On
ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను:
మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 04, న్యూస్ ఇండియా తెలుగు: ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు అధైర్య పడొద్దన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజా తీర్పును స్వాగతిస్తున్నానని, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ కోసం పని చేయాలన్నారు. అన్నివేళలా అందరికీ అండగా ఉంటానన్నారు.
Views: 19
Comment List