వస్తున్నాయ్..వస్తున్నాయ్

జగన్ రథ చక్రాలు

On
వస్తున్నాయ్..వస్తున్నాయ్

సాధికార యాత్రకు జనం జేజేలు

నింగి ఒంగిందా.. 
నేల ఈనిందా.. 
అన్నట్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో జన సునామీని తలపిస్తూ సాగుతోంది సామాజిక సాధికార యాత్ర.  ఒక్కరికా.. ఇద్దరికా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకుని.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దీంతో సామాజిక సాధికార యాత్ర..కు అడుగడుగునా జనం జేజేలు పలుకుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగనన్న చేస్తున్న మంచిని.. బడుగు, బలహీనవర్గాలు రాష్ట్రం నలుదిక్కులు పెక్కుటిల్లేలా నినదిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా పాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.WhatsApp Image 2023-12-04 at 7.26.54 PM

Views: 5

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ
ఖమ్మం డిసెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ...
కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి
కామేపల్లి మండలం మద్దులపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పడిగ నాగమణి
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ
రఘునాథపాలెం మండలం జీకే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ జ్యోతి
రఘునాథపాలెం మండలం జికే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోతు అంజలి
రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత